తెలుగు భాషను గౌరవిద్దాం తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం

Go Back

తను కనపడగానే

Vishwa January 22, 2019 15 Views

Listen Audio

తాను కనపడగానే చాలా చెప్పాలని
కానీ
వణికే చేతులు

ఆగిపోయే మెదడు

తడబడే కాళ్ళు

ఎగసిపడే గుండె

మూగపోయే నోరు

ఆమె సాగిపోయిన మరెన్నో రోజులవరకు

నా పరిస్థితి ఇంతే!!!

గొంతు పెగలదు

చూపు తప్పుకుని తిరుగుతూ

గుండె తననే తదేకంగా చూస్తూ

వేడెక్కిన కన్నీరు

చల్లబడిపోతున్న చర్మాన్ని చైతన్యపరుస్తూ..

ఎందుకో
నాకొక్కడికే ఈ రోగం

ఇది ఒక్కటి దాటలేక

విధిని వంచించ లేక

Comments

Write a Comment
×