Kavithalu - Telugu Andaalu

Share by Facebook Share by Email


Name: శిరిష్ శరత్

Published Date: 29-11-2015


అందంకోసం ఆరాట పడ్డాయి కొన్ని అక్షరాలు , అలుపెరగక తిరిగాయి అందిన అన్నిలోకాలు , అలసట మరిచాయి ఆశ తీరేవరకు , అందమైనది తెలుగు భాషనీ తెలుసుకునాయి చివరకు, ఆంధ్ర దేశాన్ని చేరాయి కలను నిజము చేసుకొనుటకు , అ అంటూ ఆ నేనంటూ ఒక్కొకటి మారాయి తెలుగే భువిలో అందమంటూ , ఆనందంతో మారిపోయాయి పదాలుగా స్వరాలుగా తమ ఆశ తీరేటట్టు, ఆస్వాదిస్తూ మారిపోయాయి మన ఈ కవితలుగా చిరకాలం నిలిచిపోవాలంటూ, అందుకే వుంటాయి మన తెలుగు కవితలు ఈ జగతికి వన్నెతెచేటట్టు

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.