Kavithalu - Snehituda

Share by Facebook Share by Email


Name: Vishwa

Published Date: 22-01-2019


నన�న� రాయమంటావ�..

నేన� � ఉలినో కలంగా తెచ�చ�క�ంటాన�.

నా భావాలన� చెక�క�తూ మధ�య మధ�యలో చూస�క�ంటూ

నాక� నేన� పరవశమౌతూ..

ఇదంతా నీ విశ�వాసమేమో నేన� వ�రాయగలన� అని,

శిల�పం పూర�తి అయింది అని నేన� గళం విప�పేలోపే

నీ చేయి నా భ�జం తడ�త�ంది
భేష� అని

ఇదేనేమో స�నేహమంటే అని నాకర�థమయ�యేలోపే

నిల�వెత�త� రూపంగా నిన�న� నీవ� ప�రకటించ�కొంటావ�

ఓ స�నేహిత�డా..

 

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.