ఒక సామాన్య మనిషి పడే బాధ కష్టాలు చీకటిలో కొట్టుకుపోతాయి, సమాజం కోసం అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు దోచుకుంటూనే ఉన్నారు , వారసత్వ రాజకీయాల వల్ల మనకి ఒరిగిందేమిటి వాళ్ళ కుటుంబం బాగుపడటం తప్ప , మంచి కోసం ఆలోచిద్దాం, నీతో మొదలై మార్పు తెద్దాం . స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు