Kavithalu - Jeevitham

Share by Facebook Share by Email


Name: Dhamu

Published Date: 16-11-2015


జీవితము లో
ఎక్కడం మొదలుపెట్టిన వారికే తొక్కడం ఎదురవుతుంది.
సాధించడం మొదలుపెట్టిన వారికే వేధించడం ఎదురవుతుంది.

దిగులు చెందక మనోధైర్యం తో ముందడుగై మిత్రమా !.....

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.