Kavithalu - jeevitam

Share by Facebook Share by Email


Name: Divakar Devangam

Published Date: 14-11-2015


జీవితం..... ఎంతో చిన్నది
కాని జీవితానుభవాలు అనంతం

క్షణకాలం ఊహల గమనం
మరిచిన మరుక్షణం నిజాల ఆగమనం

పీడకలల మరువలేనిది
నిజమని నమ్మలేనిది జేవితం

తొలి అడుగుతో సాగిన పోరాటం
చివరి అడుగుకు చేరిన తీరునా!

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.