Kavithalu - Ee Subhodhayam

Share by Facebook Share by Email


Name: శిరిష్ శరత్

Published Date: 14-11-2015


రాగాలు తీసే అనురాగం ఈ తొలి జీవన రాగం ,
పచ్చని ఫైరును ముద్దాడును  నులివెచ్చని రవికిరణం ,
పులకరిస్తూ పరవశిస్తూ  కురవాలి  ఈ చల్లని మేగం ,
నిండు గుండెలో ప్రతి ద్వనించాలి  నీ నవ్వుల సంగీతం ,
కనులు దాచిన కలలు నిజమవుతూ ఉదయించాలి  ఈ శుభోదయం.


Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.