Kavithalu - Edho Gunde

Share by Facebook Share by Email


Name: Vishwa

Published Date: 22-01-2019


�దో గ�ండె అంతా బాధ

�దో కోల�పోయాననే భావన

ఇదా అదా లేక వేరేదా �మో

ఆ బాధక� ఆవిరవ�వడం తెలీద�

గ�ండెపై మరింత భారమైతే మోపడం తెల�స�

చిర�నామా తెలియని వేదన

ఇది సంవత�సరాల అన�వేషణ

వయస�పైనబడిందో లేక మాయదారి రోగమో!!?

స�పష�టమైన జవాబ� ఇప�పటికి లేద�.

కొందర� పైత�యమని

మరికొందర� చాదస�తమని

పల�వ�ర� పిచ�చి అని కూడా

కానీ బాధ మాత�రం నిత�యం నిద�రక� రెండ�వైప�లా తెగ మ�స�తాబవ�త�ంట�ంది..

 

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.