Kavithalu - Dharmam ante

Share by Facebook Share by Email


Name: Arun Kumar

Published Date: 24-01-2019


ధర్మం అంటే ఒకే కులం కాదు ,ఒకే జాతి కాదు ,ఒకటే కులానికి భజన చేస్తూ భక్తి అంటారు,సాటి మనిషి ని మాత్రం మనస్ఫూర్తిగా స్వీకరించరు కారణం భాష లో తేడా ,స్థాయి లో తేడా ,భజన లో తేడ ,అహం లో మనుగడ ..ఇలాంటి వ్యకిత్వలా మధ్య ధర్మాన్ని వెతకడం చితి లో కాష్టాన్ని వెలిగించడం రెండు ఒకటే..

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.