ధనం ఇది.....!
తప్పు లేదు అదుపుగా ఖర్చుపెడితే.. .
ఒప్పు కాదు అధికంగా ఖర్చుపెడితే.
మెప్పు రాదు అనవసరంగా ఖర్చుపెడితే.
గొప్ప లేదు అల్పంగా ఖర్చుపెడితే.
 ధనం ని దైవంలా  చూడొద్ధు.  దైవానికి ఇచ్చే హారతి లా చూద్దాం. 
దైవం లా చూసాం అనుకో విగ్రహం లా మన ఇంటి లోనే ఉండాలి అనుకుంటాం. హారతి లా  చూస్తే ఎంత గొప్ప గుడి లోని హరతినైన అద్దుకుంటాం కాని  హత్తుకోలేము కదా. 
అదేవిదంగా ........
హారతిని ఎవరైనా కాళ్ళకి అద్దుకొరు కదా......
ధనం ని కళ్ళ కి అద్దుకోవడం మరవకూడదు . హత్తుకోవడం అలవాటుచేసుకోకూడదు.